అలసట చదువులు వద్దు.. | - | Sakshi
Sakshi News home page

అలసట చదువులు వద్దు..

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

రీక్ష రద్దయిందని బాధపడుతూ కూర్చోవద్దు. ఇది మరో అవకాశంగా భావించాలి. గత పరీక్షలో చేసిన పొరపాట్ల జాబితాను తయారుచేసుకోవాలి. దీంతో మరింత మెరుగ్గా పరీక్ష రాసే అవకాశం వస్తుంది. వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయడం వల్ల సమయపాలన, ప్రశ్నల ఎంపిక, ఒత్తిడి నిర్వహణ మెరుగవుతాయి. వీటితో పాటు తగినంత నిద్ర, సరైన ఆహారం, కొద్దిపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతను పెంచుతాయి. అలసటతో చదివే గంటల కంటే, ఉత్సాహంగా చదివే కొద్ది గంటలే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని గుర్తుంచుకోవాలి.

– అలజంగి ఉదయ్‌కుమార్‌, లైఫ్‌ కోచ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement