February 01, 2023, 13:42 IST
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్‌మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన...
February 01, 2023, 07:54 IST
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో స్టాక్ మంగళవారం సూచీలు స్వల్ప లాభాలతో గటెక్కాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో 2022–23 ఆర్థిక సర్వే సమర్పణ...
January 29, 2023, 11:29 IST
బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్.. ప్రతి ఏటా జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే...
January 28, 2023, 09:41 IST
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక మార్కెట్ సెంటిమెంట్‌ను...
January 26, 2023, 10:30 IST
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 774 పాయింట్లు పతనమై 60,205...
January 19, 2023, 10:39 IST
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు జంప్‌చేసి 61,046 వద్ద నిలిచింది. వెరసి మళ్లీ 61,000 పాయింట్ల...
January 18, 2023, 10:11 IST
ముంబై: ముందురోజు నష్టాల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 563 పాయింట్లు జంప్‌చేసి 60,656 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం...
January 11, 2023, 07:18 IST
ముంబై: షార్ట్ కవరింగ్‌తో ముందురోజు ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి పతన బాట పట్టాయి. సెన్సెక్స్ 632 పాయింట్లు కోల్పోయి 60,115 వద్ద...
January 02, 2023, 14:55 IST
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు...
December 29, 2022, 11:18 IST
ముంబై: ట్రేడింగ్‌లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గత రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో...
December 24, 2022, 07:51 IST
ముంబై: కోవిడ్ భయాలకు తోడు తాజాగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి రావడంతో శుక్రవారం స్టాక్ సూచీలు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లలో...
December 20, 2022, 09:10 IST
ముంబై: బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పరుగులు తీయడంతో స్టాక్ సూచీలు మూడు వారాల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని సోమవారం నమోదు చేశాయి. యూరప్...
December 14, 2022, 10:01 IST
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్‌ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల ఖాతాలు గత 148 రోజుల్లో కోటి జత కలిశాయి. దీంతో ఎక్సే్ఛంజీలో రిజిస్టర్డ్...
November 19, 2022, 07:54 IST
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ రోజంతా నష్టాలలోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్ 87...
November 17, 2022, 09:13 IST
ముంబై: ట్రేడింగ్‌లో పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు బుధవారం కొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలోనూ...
October 26, 2022, 09:00 IST
ముంబై: ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల ఏడురోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లలోని బలహీన...
October 01, 2022, 07:22 IST
ముంబై: ఆర్‌బీఐ రెపో రేటును పెంచినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన ప్రధాన ఇండెక్సులు తదుపరి ఆర్‌బీఐ ప్రకటించిన...
September 23, 2022, 17:04 IST
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్‌మాంద్యం, ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ వడ్డింపుతో దేశీయ స్టాక్‌మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది....
September 20, 2022, 06:59 IST
ముంబై: స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో రోజంతా లాభాలతో కదిలాయి. సెన్సెక్స్...
September 17, 2022, 03:55 IST
ముంబై: ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలతో శుక్రవారం దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు సెంటిమెంట్...
August 30, 2022, 05:26 IST
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు తప్పదని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటనతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ఉదయం భారీ...
August 14, 2022, 18:13 IST
సాక్షి,ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అకాలమరణంతో ఇటీవలే సేవలను ప్రారంభించిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్ భవితవ్యం ఏంటి? ప్రణాళికలు ఏంటి?...
August 04, 2022, 07:02 IST
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీలు.., ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరో రోజూ లాభాలను ఆర్జించాయి. ఐటీ షేర్లతో పాటు అధిక...
August 02, 2022, 06:56 IST
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఆటో షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారమూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న...
July 28, 2022, 07:21 IST
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో పాటు యూరప్ మార్కెట్ల నుంచి...
July 25, 2022, 10:31 IST
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాల...
July 22, 2022, 16:14 IST
Vedanta Share Price: గతంలో కొంత కాలం ఇన్వెస్టర్లను దంచి కొట్టిన దలాల్ స్ట్రీట్ ఇటీవల అదరగొడుతూ మంచి ఊపుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే షేర్లతో...
February 25, 2022, 05:32 IST
ముంబై: ఉక్రెయిన్‌లో రష్యా వేసిన బాంబులకు దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. గత రెండేళ్లలో ఎన్నడూ చూడని రీతిలో మార్కెట్లో మహా ఉత్పాతం సంభవించింది. అన్ని...
February 14, 2022, 06:25 IST
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, కీలక వడ్డీరేట్ల పెంపు భయాల నేపథ్యంలో స్టాక్ సూచీలు ఈ వారంలోనూ తడబడవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు...