
రేడియో జాకీగా ప్రియాంక
రేడియో జాకీగా హిజ్రా
కర్ణాటక, యశవంతపుర: బెంగళూరుకు చెందిన హిజ్రా ప్రియాంక రేడియో జాకీగా పనిచేస్తున్నారు. రేడియో అక్షీవ్ సీఆర్ 90.4లో ఆమె రోజు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఒక హిజ్రా దేశ చరిత్రలో రేడియో జాకీగా కావటం ప్రియాంకనే ఫస్ట్. దీంతో పాటు మహిళ సబలీకరణ కోసం ఆమె ఎంతోగాను కృషి చేస్తున్నారు.