చంద్రబాబుపై ఐవైఆర్‌ ధ్వజం | IYR Krishna Rao Slams On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఐవైఆర్‌ ధ్వజం

Mar 1 2019 11:00 AM | Updated on Mar 23 2019 9:10 PM

IYR Krishna Rao Slams On Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న ఐవైఆర్‌  కృష్ణారావు

సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా దీన్ని స్వాగతించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేత ఐవైఆర్‌  కృష్ణారావు మండిపడ్డారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ జిమ్మికులు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement