వీరభద్రసింగ్ కేసు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ | SC transfers from Himachal Pradesh High Court to Delhi HC | Sakshi
Sakshi News home page

వీరభద్రసింగ్ కేసు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ

Nov 5 2015 11:59 AM | Updated on Sep 3 2017 12:04 PM

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కేసును సుప్రీంకోర్టు ఢిల్లీ హై కోర్టుకు బదిలీ చేసింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కేసును సుప్రీంకోర్టు ఢిల్లీ హై కోర్టుకు బదిలీ చేసింది. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు విచారణ చేపడుతుండగా దీనిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని వీరభద్రసింగ్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటీషన్పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు వీరభద్రసింగ్ అభ్యర్థనకు అనుమతిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement