ఆధార్‌–మొబైల్‌ అనుసంధానమెందుకు?

SC questions Centre on mandatory linking of Aadhaar with mobile - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ని తప్పనిసరిగా అనుసంధానించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. మొబైల్‌ వినియోగదారుల గుర్తింపును తప్పనిసరిగా ధ్రువీకరించాలని గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ఆయుధంగా వాడుకుని, ఆధార్‌ అనుసంధానతను తెరపైకి తెచ్చారంది. ఆధార్‌ చట్టబద్ధతపై కొనసాగుతున్న విచారణలో భాగంగా బుధవారం సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఆధార్‌–మొబైల్‌ తప్పనిసరి అనుసంధానంపై తామేమీ ఆదేశించలేదని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top