ఆఫీస్కు వెళ్లేందుకు విమానం! | Phrantisek Adwara prepaired own flight for going to office early | Sakshi
Sakshi News home page

ఆఫీస్కు వెళ్లేందుకు విమానం!

Sep 4 2016 1:48 AM | Updated on Sep 4 2017 12:09 PM

ఆఫీస్కు వెళ్లేందుకు విమానం!

ఆఫీస్కు వెళ్లేందుకు విమానం!

ఎంత ముందుగా బయల్దేరినా ఆఫీస్‌కు ఆలస్యం అవుతోందని తిట్టుకుంటూ ఉంటాం కదా..!

ఎంత ముందుగా బయల్దేరినా ఆఫీస్‌కు ఆలస్యం అవుతోందని తిట్టుకుంటూ ఉంటాం కదా..! అయితే చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఫ్రాంటిసెక్ అడ్వారా మాత్రం అలా కూర్చోలేదు.. ఏకంగా సొంతంగా విమానాన్నే తయారు చేసుకున్నాడు. దాదాపు రెండేళ్లు కష్టపడి అనుకున్నది సాధించాడు.. మూడు సిలిండర్లు, చెక్కలతో దీన్ని రూపొందించాడు. దీనిలో గంటకు 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చట. ఈ 45 ఏళ్ల అడ్వారాకు అయితే చిన్నప్పటి నుంచి కూడా విమానాల తయారీ అంటే యమ ఇష్టం అట. ఆ మోజును ఇప్పుడు తీర్చుకున్నాడు. ఇంతకీ అతడి ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా.. కేవలం 15 నిమిషాలు.. ఈ మాత్రం ప్రయాణ సమయం కూడా అతడికి ఎక్కువనిపించి ఏకంగా విమానాన్నే తయారు చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement