డబీర్‌పురాలో చైన్ స్నాచింగ్ | Chain snatching in Dabirpura | Sakshi
Sakshi News home page

డబీర్‌పురాలో చైన్ స్నాచింగ్

Apr 7 2016 6:30 PM | Updated on Sep 3 2017 9:25 PM

పాతబస్తీ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోమటివాడిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు.

హైదరాబాద్‌ : పాతబస్తీ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోమటివాడిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు రాణి(35) స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తొంది. స్కూలు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు కరిజ్మా వాహనంపై వచ్చి స్నాచింగ్ చేసిటనట్లు బాధితురాలు తెలిపింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement