ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా.. ఓసారి లుక్కేయండి.
ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా.. ఓసారి లుక్కేయండి. ప్రత్యేక సందర్భాల సమయంలో డూడుల్‌లో మార్పులు చేసే ప్రముఖ సెర్చింజన్ ఓ అడుగు ముందుకు వేసి ఓ విడియోనే రూపొందించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది. వివిధ దేశాలకు చెందిన మహిళలతో ఓ విడియోను రూపొందించి డూడుల్ మధ్యలో ఏర్పాటు చేశారు.