 
															అల్యూమినియమ్ ఫాయిల్‌తో...
సిల్క్, ఉన్ని, రేయాన్ దుస్తులను ఇస్త్రీ చేసేటప్పుడు అడుగున అల్యూమినియమ్ ఫాయిల్‌ని పరవాలి.
	 ఇంటిప్స్
	
	సిల్క్, ఉన్ని, రేయాన్ దుస్తులను ఇస్త్రీ చేసేటప్పుడు అడుగున అల్యూమినియమ్ ఫాయిల్‌ని పరవాలి. చిన్న చిన్న ముడతలు కూడా పోయి ఇస్త్రీ పని త్వరగా పూర్తవుతుంది.వెండిపాత్రలు కొత్తగా మెరవాలంటే ఉప్పు వేసి అల్యూమినియమ్ ఫాయిల్‌తో రుద్ది, నీళ్లతో శుభ్రపరచాలి.   అల్యూమినియమ్ ఫాయిల్‌ను కత్తిరిస్తే బ్లేడ్స్ పదును పెరుగుతాయి.
	 
	
	 
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
