సీతావనలోకం లఘుచిత్రానికి అవార్డుల పంట | sitavanalokam gets international short film awards | Sakshi
Sakshi News home page

సీతావనలోకం లఘుచిత్రానికి అవార్డుల పంట

Jan 10 2016 10:29 PM | Updated on Sep 3 2017 3:26 PM

సీతావనలోకం లఘుచిత్రానికి అవార్డుల పంట

సీతావనలోకం లఘుచిత్రానికి అవార్డుల పంట

వరంగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ఆదివారం రాత్రి ముగిసింది.

వరంగల్: వరంగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ఆదివారం రాత్రి ముగిసింది. మూడు రోజుల పాటు ప్రదర్శించిన చిత్రాల్లో సీతావనలోకం లఘు చిత్రానికి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్ అవార్డును వేణు మాదాల అందుకున్నారు.

వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఈ వేడుకలకు హాజరయ్యారు. హీరోయిన్ అక్ష, గాయని కౌసల్య ఆటపాటలతో అలరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్‌లో మొత్తం 118 లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఉత్తమ విదేశీ లఘు చిత్రంగా చైనా షార్ట్‌ఫిల్మ్ బస్44 ఎంపికైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement