గోదావరి నదిలోకి దూకిన యువకుడు.. | Young Man Jumps Into Godavari River | Sakshi
Sakshi News home page

Jun 8 2018 9:09 AM | Updated on Aug 1 2018 2:31 PM

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకేశాడు. ఈ ఘటన శుక్రవారం రాజమండ్రి రైలు కమ్‌ రోడ్డు వంతెన వద్ద చోటుచేసుకుంది. వివరాలివి.. కిరణ్‌ అనే యువకుడు తల్లి, సోదరుడితో కలిసి కొవ్వూరి వైపు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా వాహనం ఆపేసి వంతెన పై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఆ తల్లి రోదన మాత్రం ప్రతీ ఒక్కరిని కలచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement