లారీపై 102 చలాన్లు

102 Challans on Lorry Truck Hyderabad - Sakshi

గచ్చిబౌలి: 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ లారీని గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. బుధవారం ఉదయం నానక్‌రాంగూడలోని క్యూసిటీ వద్ద వెళ్తున్న లారీ(ఏపీ 12 డబ్ల్యూ 1445)ని గచ్చిబౌలి ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఖాజాపాషా అడ్డుకుని తనికీ చేయగా 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ లారీని సీజ్‌ చేశారు. పెండింగ్‌ చలానాలు చెల్లిస్తేనే లారీని విడుదల చేస్తారని డ్రైవర్‌ జె.రాజుకు సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top