ఈ నెల 12న ఏపీ కేబినెట్‌ సమావేశం | AP Cabinet Meeting On January 12Th | Sakshi
Sakshi News home page

ఈ నెల 12న ఏపీ కేబినెట్‌ సమావేశం

Feb 7 2020 8:14 PM | Updated on Feb 7 2020 8:16 PM

AP Cabinet Meeting On January 12Th - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాజధానులపై ముందుకు వెళ్లే కార్యచరణ ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement