సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే | IPL 2026: Chennai Super Kings vs Gujarat Titans Toss and playing 11 | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే

Apr 26 2026 3:08 PM | Updated on Apr 26 2026 3:26 PM

IPL 2026: Chennai Super Kings vs Gujarat Titans Toss and playing 11

ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్‌ జట్టులోకి అర్షద్‌ ఖాన్‌ రాగా.. సీఎస్‌కే జట్టులోకి ఉర్విల్‌ పటేల్‌ వచ్చాడు.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement