హైదరాబాద్‌లో సీజేపీ భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధం | Hyderabad Set for Large Scale CJP Protest | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సీజేపీ భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధం

Jun 13 2026 11:00 PM | Updated on Jun 13 2026 11:00 PM

Hyderabad Set for Large Scale CJP Protest

హైదరాబాద్‌: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శనకు సమాయత్తమవుతోంది. రేపు( ఆదివారం, జూన్‌ 14వ తేదీ) ఇందిరా పార్క్‌ దర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు ప్లాన్‌ చేసింది. నీట్‌ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపట్టనుంది. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కాక్రోచ్‌ జనతా పార్టీ. దీనిలోభాగంగా ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ ఆందోళనలో సోనమ్‌ వాంగ్‌ చుక్ పాల్గొంటుండగా, దీనికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement