వ్యాధి లక్షణాలు | - | Sakshi
Sakshi News home page

వ్యాధి లక్షణాలు

Jun 19 2024 2:30 AM | Updated on Jun 19 2024 2:30 AM

● రక్త కణాల సంఖ్య తగ్గడంతో రక్తహీనత వస్తుంది.

● కళ్లు పసుపు రంగులోకి మారడం

● తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు

● శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

● అలసట

● తరచూ వచ్చే అంటువ్యాధులు

● గర్భధారణ సమయంలో సమస్యలు

● శరీరంలో ఏదైనా అవయవం దెబ్బతినడం

● వీపు, కాళ్లు, చాతీ మొదలైన వాటిలో తీవ్రమైన నొప్పిని కల్గి ఉండడం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement