జిల్లా వ్యవసాయాధికారితో రేపు ‘ఫోన్‌ ఇన్‌’ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యవసాయాధికారితో రేపు ‘ఫోన్‌ ఇన్‌’

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

వానాకాలం సీజన్‌ ఆరంభమైంది. ఈ సమయంలో విత్తనాల ఎంపిక, భూసార పరిరక్షణ, ఎరువుల వాడకం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాల సమాచారం, నకిలీ విత్తనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర విషయాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’.. వ్యవసాయ అధికారితో ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు నేరుగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌కి

ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

తేది. 11.06.2026 గురువారం సమయం : ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌ :

89777 51294

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement