విద్యార్థులను బడిలో చేర్పించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను బడిలో చేర్పించడమే లక్ష్యం

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశాం. ప్రతీ విద్యార్థి చిన్నబోయినపల్లి డీఎన్‌టీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవిధంగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం. ఇందుకు కలెక్టర్‌ ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ట్రావెలింగ్‌ అలవెన్సులు రానున్నాయి. సర్కారు బడిని మరింత బలోపేతం చేస్తాం. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని మంత్రి సీతక్క, కలెక్టర్‌ సహదేవరావుకు విన్నవించాం. వారు కూడా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామన్నారు.

– నల్లబోయిన నాగార్జున,

చిన్నబోయినపల్లి సర్పంచ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement