నేడు డీఏఓతో సాక్షి ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు డీఏఓతో సాక్షి ఫోన్‌ ఇన్‌

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

ములుగు రూరల్‌: వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేశ్‌కుమార్‌తో నివృత్తి చేసుకునేలా సాక్షి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, నకిలీ విత్తనాల గుర్తింపు తదితర అంశాలపై రైతులు డీఏఓతో ఫోన్‌లో సంప్రదించి నివృత్తి చేసుకోగలరు. పంటల సాగులో వ్యవసాయ అధికారి సలహాలు, సూచనలు అందించనున్నారు.

నేడు (శుక్రవారం)

సమయం : ఉదయం 10.30 గంటల

నుంచి 11.30 గంటల వరకు

రైతులు ఫోన్‌ చేయాల్సిన నంబర్లు : 89777 51139, 8977751156

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement