జాతీయ జట్టుకు ఆడాలని ఉంది
గతేడాది సమ్మర్ క్రికెట్ శిబిరం ద్వారా
శిక్షణ తీసుకొని జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని సత్తా చాటా. అదేవిధంగా క్రికెట్‌లో మెళకువలు నేర్చుకొని జాతీయ జట్టుకు ఆడాలని ఉంది.
– అఫాన్, అండర్–17 స్టేట్ ప్లేయర్, నారాయణపేట
నెలరోజులుగా నిర్వహించిన ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపు శిక్షణ చాలా బాగుంది. మా కోచ్ అజయ్ ఎంతో ఓపికతో టెక్నిక్స్ నేర్పుతున్నాడు. మా లాంటి ఆర్థిక పరిస్థితి బాలేని వారికి ఇలాంటి క్యాంపులు ఎంతో ఉపయోగకరం.
– సాత్విక్, అండర్–12 డిస్ట్రిక్ ప్లేయర్, నారాయణపేట.


