అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మా ణం చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.మున్సిపాలిటీలో చాలామటుకు ఓపెన్ డ్రెయిన్‌లు ఉన్నాయి. ప్రతిపాదిత డబ్బులతో అంతా అండర్ డ్రెయిన్‌గా మార్చటం సాధ్యం కాదు. అందుకే ఎక్కడ సాధ్యపడుతుందో, అవసరం ఉందో అక్కడ నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. వాల్యుఫర్ మనీగా కొంత ప్రజల భాగ స్వామ్యం అవసరం పడవచ్చు.
– గిరీష్, కమిషనర్,
జడ్చర్ల మున్సిపాలిటీ
●


