ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..

Jun 10 2026 12:31 AM | Updated on Jun 10 2026 12:31 AM

చేనేత సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్‌ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్‌గా ఉన్న చేనేత సహకార సంఘా ల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం.

– ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల జిల్లా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement