పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి..

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

కానుకుర్తి రిజర్వాయర్‌ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్‌ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్‌ రెడ్డి,

కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement