ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇస్తున్న యూనిట్లను పెంచాలి. ముఖ్యంగా కోల్డ్‌రూం స్టాగింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరిన్ని నెలకొల్పాలి. రైతులకు సకాలంలో రాయితీ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– నర్సింహారెడ్డి, రైతు, అయిజ
రాయితీ శాతం పెంచాలి..
రైతులు పండ్ల తోటలను పెంచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను మరింతగా పెంచాలి. రైతుల్లో ఎక్కవ శాతం పేదలు ఉన్నారు. రాయితీ శాతం పెంచితే గాని కోల్డ్ స్టోరేజ్, కోల్డ్‌రూం స్టాగింగ్‌లను ఏర్పాటు చేసుకోలేరు. రాయితీపై ఇస్తున్న యూనిట్ల సంఖ్యను కూడా పెంచితే మరికొందరు రైతులు పండ్ల తోటలను సాగుచేస్తారు.
– దర్శెల్లి, రైతు, అయిజ
●


