తెలుగు, తమిళంలో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్ రెండో పెళ్లి చేసుకుంది
హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్‌తో కొత్త బంధంలోకి అడుగుపెట్టింది
ఇటలీలోని అమల్ఫీ తీరంలో ఓ ఖరీదైన బోటులో ఈ వేడుక జరిగింది
ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ పెళ్లికి హాజరయ్యారు
అమీ-ఎడ్ పెళ్లికి ముందే రిలేషన్‌లో ఉన్నారు. ఓ బాబు కూడా పుట్టాడు
అమీతో సినిమా చేసిన తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్.. ఈ పెళ్లికి హాజరయ్యాడు
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోని అమీ ఇప్పుడు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది
ఇది అమీ జాక్సన్‌కి రెండో పెళ్లి కావడం ఇక్కడ విశేషం
2019లో జార్జ్ పనయోట్టు అనే బిజినెస్‌మ్యాన్‌తో నిశ్చితార్థం చేసుకుంది
ముందే కలిసి జీవించడంతో వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ పెళ్లి కాకుండానే అమీ-జార్జ్ విడిపోయాడు
అప్పటి నుంచి కొడుకుతో కలిసి ఉంటున్న అమీ.. ఇప్పుడు నటుడు ఎడ్‌ని పెళ్లాడింది


