చిన్నారులు ఆనందంగా విహరించారు. శుక్రవారం ‘బాలల దినోత్సవం’ (Happy Children's Day) సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కును (Nehru Zoological Park) సందర్శించారు. జంతు ప్రపంచాన్ని చుట్టారు. అమ్మానాన్నలతో కలిసి వన్య ప్రాణులను తిలకించి కేరింతలు కొట్టారు.
Nov 15 2025 9:32 AM | Updated on Nov 15 2025 9:33 AM