లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఈ-బాక్స్ | NCPCR launches e-box for online registration of child sexual abuse complaints | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఈ-బాక్స్

Aug 27 2016 9:38 AM | Updated on Oct 19 2018 8:23 PM

చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులకు ఆన్‌లైన్ ఫిర్యాదు బాక్స్‌ను ప్రారంభించారు.

న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదు బాక్స్‌ను కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులకు వీలు కల్పించే పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్) ఈ-బాక్స్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు.

అయితే గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 70 శాతం పిల్లలకు ఈ అవకాశం లభిస్తుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఎన్‌సీపీసీఆర్ వెబ్‌సైట్ ద్వారా బాధితులైనా, పెద్దలెవరైనా ఫిర్యాదులు చేయొచ్చు. చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో బొమ్మల రూపంలో దీంట్లో వివరణ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement