‘కబాలి’ టిక్కెట్‌ల కోసం మం‍త్రుల రికమండేషన్ | Ministers recommendation for Kabali tickets | Sakshi
Sakshi News home page

‘కబాలి’ టిక్కెట్‌ల కోసం మం‍త్రుల రికమండేషన్

Published Thu, Jul 21 2016 4:50 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Ministers recommendation for Kabali tickets

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘కబాలి’ చిత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా చూడడం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టిక్కెట్లు కొనుగోలు కూడా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. తమిళనాడులో సినిమా టిక్కెట్ల కోసం ఆయన అభిమానులు మం‍త్రలు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లెటర్లు తెచ్చుకుంటున్నారు. భారత దేశంలో శుక్రవారం విడుదల కానున్నది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement