ఉత్తరప్రదేశ్ లోని మథురలో ని జవహర్ సీఎంఅఖిలేష్ స్పందించారు. పోలీసులు పూర్తి ప్రిపరేషన్ తో వెళ్లక పోవడంవల్లే ప్రాణ నష్టం జరిగింద న్నారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సింది
Jun 3 2016 5:31 PM | Updated on Aug 21 2018 5:54 PM
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని మథురలో ని జవహర్ భాగ్ ప్రాంతంలో జరిగిన 24 మంది మృతిపై సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. పోలీసులు పూర్తి ప్రిపరేషన్ తో వెళ్లక పోవడంవల్లే ప్రాణ నష్టం జరిగిందన్నారు. పోలీసులు కొంచెం ముందస్తు గా సిద్ధమయి వెళ్లాల్సి ఉండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆజాద్ భరత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి సభ్యుల దగ్గర మందుగుండు సామాగ్రి , ఆయుధాలు ఉంటాయని ఊహించలేదని తెలిపారు.
Advertisement
Advertisement