పూర్తికావస్తున్న ఊట్లపల్లి ఘాట్‌ | pushkar ghat work in finishing stage | Sakshi
Sakshi News home page

పూర్తికావస్తున్న ఊట్లపల్లి ఘాట్‌

Aug 1 2016 10:59 PM | Updated on Oct 2 2018 4:26 PM

పూర్తికావస్తున్న ఊట్లపల్లి ఘాట్‌ - Sakshi

పూర్తికావస్తున్న ఊట్లపల్లి ఘాట్‌

ఊట్లపల్లి పుష్కర ఘాట్‌ పనులు పూర్తికావస్తున్నట్లుగా ఘాట్‌ ఇన్‌చార్జి అధికారి, డిండి ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ప్రభాకర శ్రీనివాస్‌ తెలిపారు.

పెద్దవూర : ఊట్లపల్లి పుష్కర ఘాట్‌ పనులు పూర్తికావస్తున్నట్లుగా ఘాట్‌ ఇన్‌చార్జి అధికారి, డిండి ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ప్రభాకర శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన ఘాట్‌ను సందర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయని అన్నారు. ఈ నెల 5వ తేదీ లోపు పనులు మొత్తం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట దేవరకొండ బస్‌ డిపో మేనేజర్‌ రమేశ్, మేరెడ్డి జైపాల్‌రెడ్డి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement