బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య | engineering final year student anusha got committed suicide | Sakshi
Sakshi News home page

బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య

Sep 6 2015 12:26 PM | Updated on Jul 11 2019 6:33 PM

బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

తాళ్లురు : బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లురు మండలం కొత్తపాలెంలో ఆదివారం జరిగింది. మృతురాలు అనూషగా పోలీసులు గుర్తించారు. అయితే అనూష ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement