ప్రీమియం చెల్లించే మహిళా టీచర్లు, ఉద్యోగులపై ఆధాపడిన వారి తల్లి, తండ్రి హెల్త్ కార్డుల పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్టు ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ప్రీమియం చెల్లించే మహిళా టీచర్లు, ఉద్యోగులపై ఆధాపడిన వారి తల్లి, తండ్రి హెల్త్ కార్డుల పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్టు ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 5 నుంచి కుటుంబం మొత్తానికి కాకుండా సభ్యులకు విడివిడిగా కార్డులు ఇవ్వడానికి, నమోదు గడువు పొడిగించడానికి అంగీకరించారని పేర్కొన్నారు.