సింగనమలలో 100 మంది కార్యకర్తలు అరెస్ట్ | Over 100 YSRCP Activists arrest | Sakshi
Sakshi News home page

సింగనమలలో 100 మంది కార్యకర్తలు అరెస్ట్

Aug 29 2015 3:01 PM | Updated on Aug 20 2018 4:27 PM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ తో ప్రతిపక్షం పిలుపునిచ్చిన బంద్ శనివారం దిగ్విజయవంతంగా కొనసాగుతోంది.

సింగనమల (అనంతపురం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో ప్రతిపక్షం పిలుపునిచ్చిన బంద్ శనివారం దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా సింగనమలలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో  బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా సింగనమలలో బంద్‌లో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement