తెలుగు భాషా దినోత్సవం నాడే.. | Harikrishnas Unfortunate Demise On Telugu Language Day | Sakshi
Sakshi News home page

తెలుగు భాషా దినోత్సవం నాడే..

Aug 29 2018 10:18 AM | Updated on Aug 29 2018 11:16 AM

Harikrishnas Unfortunate Demise On Telugu Language Day - Sakshi

పెద్దల సభలో తెలుగులో మాట్లాడాలని..

సాక్షి, హైదరాబాద్‌ : మాతృభాషపై మమకారం అధికంగా ఉండే నందమూరి హరికృష్ణ వేదిక ఏదైనా అచ్చ తెలుగులో మాట్లాడటాన్ని ఆస్వాదించేవారు.రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని హరికృష్ణ ధ్వజమెత్తిన సంగతిని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.

తెలుగువారంతా కలిసి ఉండాలనే కాంక్షతో సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా చేశారు. తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు భాషను అమితంగా ప్రేమించే హరికృష్ణ మరణించడం బాధాకరమని భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement