బాబు సర్కార్కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు | green tribunal notice to chandra babu government | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

Jun 5 2015 3:31 PM | Updated on Aug 18 2018 5:48 PM

ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.  రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్కు ముప్పు పొంచివుందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రీన్ ట్రిబ్యునల్లోనూ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్కు నోటీసులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement