ఆర్టీసీని ప్రైవేటుపరం చేయం: శిద్దా రాఘవరావు | don't do rtc as privatization | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ప్రైవేటుపరం చేయం: శిద్దా రాఘవరావు

Sep 1 2014 1:53 AM | Updated on Aug 18 2018 5:57 PM

ఏపీలో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని, రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు.

మార్కాపురం: ఏపీలో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని, రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీకి రోజూ రూ. 2.70 కోట్ల నష్టం వస్తున్నప్పటికీ ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదని, లాభాల బాటలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపా రు. పాత బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెడతామని, రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement