కావాలనే ఇబ్బంది పెడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

కావాలనే ఇబ్బంది పెడుతున్నారు

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కావాలనే ఇబ్బందిపెడుతున్నారు. ప్రజలకు సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం స్వర్ణముఖి నదిని కాపాడేందుకే ఆయన యత్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే అన్యాయంగా ఆయనపై వివిధ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. 70ఏళ్లు పైబడిన వ్యక్తిని 91 రోజులుగా జైలులో నిర్బంధించడం సరికాదు. – చదలవాడ కుమార్‌, వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట

నియోజకవర్గ న్యాయ విభాగం అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement