డబ్బులు తీసుకొని అతీగతీ లేదు | - | Sakshi
Sakshi News home page

డబ్బులు తీసుకొని అతీగతీ లేదు

Apr 29 2025 7:09 AM | Updated on Apr 29 2025 7:09 AM

డబ్బులు తీసుకొని అతీగతీ  లేదు

డబ్బులు తీసుకొని అతీగతీ లేదు

నా సోదరుడు ప్రశాంత్‌ కుమార్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. పట్టణానికి చెందిన టి.హనుమంతరావుతో పరిచయం ఏర్పడింది. నా సోదరుడిని ఇంగ్లిషు స్ప్రింగ్స్‌ స్టడీ ఇన్‌ ఐర్లాండ్‌ సంస్థ ద్వారా విదేశాలకు పంపిస్తామని రూ.15లక్షలు దఫాల వారీగా కట్టించుకున్నారు. ఇప్పటికీ రెండేళ్లు గడిచినా విదేశాలకు పంపలేదు. తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగితే ప్రాణాలు తీస్తామని, ఎవడికి చెప్పుకుంటావో..చెప్పుకో..పో అంటూ బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి.

–నడికుడి పాపారావు, పెద్దచెరువు, నరసరావుపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement