విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం క్రీడారంగ అభివృద్ధికి చర్యలు విధుల్లో చేరిక

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026

9

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్‌ పేర్కొన్నారు. ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను ఆయన శనివారం ప్రారంభించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): సిటీ ఏఆర్‌ అదనపు ఎస్పీగా ఎన్‌.వి.రమణ శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీపీ రాజశేఖరబాబును మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement