చెత్తను గుంటూరుకు తరలిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

చెత్తను గుంటూరుకు తరలిస్తున్నాం

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

చెత్తను గుంటూరుకు తరలిస్తున్నాం

రామాపురం యూనిట్‌లో ఉన్న చెత్త తరలింపు ప్రక్రియ మధ్యలో ఆగింది. తాజాగా శుక్రవారం నుంచి గుంటూరు జిందాల్‌ యూనిట్‌కు తరలిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధులు రూ.3.50 కోట్లు మంజూరు అయ్యాయి. మొత్తం చెత్త అంతా తరలించిన తరువాత ప్రభుత్వ నూతన విధివిధానాల్లో అక్కడ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ నిర్వహణ కొనసాగుతుంది. ఆ డబ్బు మాకు ఇవ్వరు. నిర్ణీత పనులకు సంబంధించి వారే వెచ్చిస్తారు. వెలుపల వినిపించే అపోహలతో మాకు సంబంధం లేదు.

– డానియల్‌ జోసెఫ్‌,

కమిషనర్‌, చీరాల మున్సిపాలిటీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement