8లో
అనంతపురం మార్కెట్ యార్డులో శుక్రవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.33 వేలు, కనిష్టం రూ.10 వేలు, సరాసరి రూ.20 వేలు పలికాయి.
బాధ్యులెవరు.. బాధితులెవరు..?
అనంతపురం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అమ్మకానికి పెట్టిన బాగోతం చర్చనీయాంశంగా మారింది.
కళ్యాణదుర్గంలో రెచ్చగొట్టిన టీడీపీ కార్యకర్తలు
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026
అనంతపురం రూరల్‌లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ ర్యాలీ ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహా నిరసన శింగనమలలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ


