విరిగిపడ్డ కొండచరియలు: 8మంది మృతి! | 6 killed in landslide in Manikaran Saheb in Himachal Pradesh, many feared trapped | Sakshi
Sakshi News home page

విరిగిపడ్డ కొండచరియలు: 8మంది మృతి!

Aug 18 2015 4:19 PM | Updated on Sep 3 2017 7:40 AM

హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు.

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు. మంగళవారం కుల్లూ జిల్లాలోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ప్రాంతంలో కొండచరియులు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న రక్షణ దళాలు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement