రోడ్డుపై ప్రవహించిన నూనె.. పలువురికి గాయాలు | oil tanker turns turtle in rangareddy district | Sakshi
Sakshi News home page

రోడ్డుపై ప్రవహించిన నూనె.. పలువురికి గాయాలు

Oct 11 2015 5:17 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో రోడ్డుపై నూనె ప్రవహించింది.

కాటేదాన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో రోడ్డుపై నూనె ప్రవహించింది. పాత కర్నూలు రోడ్డు, మధుబన్ కాలనీ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న పలువురు వాహనదారులు జారి కిందపడిపోగా గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement