కాప్రాసర్కిల్ ఏఎస్ రావు నగర్ లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో సిలిండర్ పేలింది.
స్వాగత్ గ్రాండ్‌లో సిలండర్ పేలుడు
May 26 2017 4:40 PM | Updated on Sep 5 2017 12:03 PM
హైదరాబాద్: కాప్రాసర్కిల్ ఏ.ఎస్.రావు నగర్ లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ సిలిండర్ పేలుడు విషయాన్ని హోటల్ యాజమాన్యం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement