తొలివిడత ప్రాదేశిక పోరులో 83 శాతం పోలింగ్ | ZPTC, MPTC elections 83% polling | Sakshi
Sakshi News home page

తొలివిడత ప్రాదేశిక పోరులో 83 శాతం పోలింగ్

Apr 7 2014 1:24 AM | Updated on Sep 2 2017 5:40 AM

జిల్లాలో తొలి విడతగా ఆదివారం కాకినాడ, పెద్దాపురం, రాజమండ్రి డివిజన్ల పరిధిలో 26 మండలాల్లో 26 జెడ్పీటీసీ, 513 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది.

కాకినాడ సిటీ,  న్యూస్‌లైన్ : జిల్లాలో తొలి విడతగా ఆదివారం కాకినాడ, పెద్దాపురం, రాజమండ్రి డివిజన్ల పరిధిలో 26 మండలాల్లో 26 జెడ్పీటీసీ, 513 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కోటనందూరు మండలంలో 88.59 శాతం,     అత్యల్పంగా పిఠాపురం మండలంలో 75.38 శాతం పోలింగ్ నమోదయ్యాయి. పట్టణ ప్రాంత ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లే ఉత్సాహంగా ఓటేస్తున్నారని పోలింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోంది. కాగా ఆయా మండలాల్లో గత ఎన్నికల్లో, ప్రస్తుత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement