ఆరుగురు ఎస్సైలకు పదోన్నతులు | s.i.s promotions ci | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఎస్సైలకు పదోన్నతులు

Apr 24 2017 11:32 PM | Updated on Aug 11 2018 8:11 PM

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలోని పని చేస్తున్న ఆరుగురు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు లభించాయి. ట్రాఫిక్‌ ఎస్సైగా పని

రాజమహేంద్రవరం క్రైం : 
రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలోని పని చేస్తున్న ఆరుగురు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు లభించాయి. ట్రాఫిక్‌ ఎస్సైగా పని చేస్తున్న ఎన్‌.రమేష్‌కు సీఐగా పదోన్నతి లభించింది. అలాగే జిల్లావ్యాప్తంగా ఎస్సైలుగా పని చేస్తున్న ఎ.మురళీకృష్ణ, వై.రవికుమార్, ఎస్‌.గౌరీశంకర్, పీవీ త్రినాథ్, పి.శ్రీనివాస్‌లకు కూడా పదోన్నతులు లభించాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement