ఇసుక తవ్వుతుండగా ముగ్గురు మృతి | accident in quary: 3 persons died | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వుతుండగా ముగ్గురు మృతి

Dec 17 2017 4:35 PM | Updated on Apr 3 2019 7:53 PM

చిత్తూరు: జిల్లాలోని పుంగనూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెదళ్లచెరువు గ్రామంలోని ఇసుక క్వారీలో ప్రమాదం జరిగింది. ఇసుక తవ్వుతుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు కూలీలు మృతిచెందారు. వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement