న్యూస్‌రీల్
విజయవాడలో
మోగిన అలారమ్..
‘సుడా’కు అండదండలేవీ?!
‘సుడా’కు సొంత భవనం లేకపోగా.. కనీసం ఉద్యోగుల కేటాయింపు కూడా జరగగా కేఎంసీపైనే ఆధార పడాల్సి వస్తోంది.
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగానే ఉంటుంది. మధ్యాహ్నం మాత్రం గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది.
శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026
రెక్కీ.. చోరీ.. పరారీ
ఖమ్మం సోనోవిజన్ షోరూంలో దుండగులు ప్రవేశించగానే విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో అలారమ్ మోగింది. ఆ వెంటనే పది నిమిషాల్లో ఇక్కడి ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరు ఉద్యోగులు బైక్‌పై వచ్చేసరికి దుండగులు షాపు ముందు నిలిపిన కారులో చోరీ సొత్తుతో వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ఆ కారు ఎదుట తమ ద్విచక్ర వాహనాన్ని ఉంచి నిలువరించే ప్రయత్నం చేసినా దుండగులు కారు కాస్త రివర్స్ తీసుకుని పక్కనుంచి మళ్లీ ముందుకు వచ్చి యూ టర్న్ వద్ద తిప్పుకుని వైరా వైపు వేగంగా వెళ్లిపోయారు.


