పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన
పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని యూటీఎఫ్ ఇచ్చిన పిలుపునకు ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు. సీఎం చంద్రబాబుకు పోస్టుకార్డులు రాస్తూ తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు.
– ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్, యూటీఎఫ్ అధ్యక్షుడు,
తూర్పుగోదావరి జిల్లా
బోధనేతర పనులను రద్దు చేయాలి
ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేయాలి. వి ద్యార్థులకు బోధన చేసేందుకు సమయాన్ని పూర్తిగా కేటా యించే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి.
– కె.కృష్ణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన
కార్యదర్శి, పోలవరం జిల్లా
పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన


